Translations:Baptism/8/te

  1. మీ పాపములన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నారా ?
  2. యేసు క్రీస్తు త్యాగం ద్వారా దేవుడు మీ పాపములన్నీ క్షమించారని మీకు తెలుసా ?
  3. మీ పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవునితో క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా?
  4. వెనుతిరగకుండా యేసును ఎల్లప్పుడూ వెంబడిస్తానని మీరు నిర్ణయించుకున్నారా?
  5. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, మీ కుటుంబం మిమ్మల్ని వెలివేసినా లేదా ఎటువంటి కష్టం వచ్చినా యేసు ప్రభువుని నమ్ముతూనే వుంటారా?
  6. మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని కోరుకుంటున్నారా?