Translations:Baptism/9/te

మీ బాప్తీస్మం అప్పుడు మీ విశ్వాసమును పండగలా జరుపుకోవచ్చు.

  • మీ బాప్తీస్మం ఎప్పుడు ఉండాలి?
  • ఎవరిని పిలవాలి?
  • మీ బాప్తీస్మం అప్పుడు దేవునితో మీ సంబంధం గురించి, దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడారో, ఎలా మిమ్మల్ని మార్చారో అందరికి చెప్పవచ్చు.