Translations:God's Story (first and last sacrifice)/20/te
- దేవుడు ఈ లోకాన్ని, మొదటి మానవుల్నిసృష్టించాడు. వారు ఆదాము మరియు హవ్వ .
- ఆయనఏదెను వనం అనే పరిపూర్ణమైన ప్రదేశములో వారిని ఉంచాడు. ఆ తోటలో ఒక చెట్టు తప్ప ఏ చెట్టు ఫలమైనా వారు తినవచ్చు అని వారికి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన చెట్టు నుండి తినవద్దు అని ఆజ్ఞాపించారు. ఆ చెట్టు ఫలము తింటే చనిపోతావు అని దేవుడు హెచ్చరించారు.
- అప్పుడు అంతా పరిపూర్ణంగా ఉంది. మరణం లేదు, అవమానం లేదు, ఆదాము మరియు హవ్వ దేవుని దగ్గరగా ఉన్నారు మరియు నిత్య జీవితము కలిగి ఉన్నారు.