Translations:God's Story (first and last sacrifice)/21/te
- సాతాను హవ్వను శోధనలో పడేసాడు. ఆమె మరియు ఆదాము నిషేధించబడిన ఫలము తిన్నారు.
- వెంటనే వారు బయపడి సిగ్గుపడ్డారు ఎందుకంటే వారు దిగంబరులుగా ఉన్నారని అప్పుడే గుర్తించారు, కాబట్టి వారు ఆకులతో వారిని కప్పుకొని దేవుడికి కనిపించకుండా దాక్కున్నారు.
- దేవుడు వారి అవిధేయతను బట్టి వారిని శిక్షించాడు. వారిని ఆ తోట నుండి బయటకు పంపేశారు. వారు నిత్య జీవితమును కోల్పోయారు.
- "ఆశక్తికరమైన విషయం": ఆదాము, హవ్వ చేసింది చిన్న పాపమే అయినా దానికి ప్రతిఫలం చాలా పెద్ద తీర్పు: మరణం మరియు దేవునితో సంబంధం కోల్పోవడం.