Translations:God's Story (first and last sacrifice)/24/te

  • యేసు పరిపూర్ణవంతుడు. అయితే కొంతమందికి ఆయన చెప్పినవి, చేసినవి నచ్చలేదు. ఆయన శత్రువులు బంధించి శిలువపై చంపేశారు. ఆయన వారిని ఆపలేదు. మీ కొరకు, నా కొరకు దేవుని బలిగా మరణించారు.
  • అయితే యేసు ఇంతకుముందు వాగ్దానం చేసినట్లే మూడు రోజుల తరువాత దేవుడు ఆయనను తిరిగి లేపారు.
  • మన అవిధియేతకు యేసు శిలువపై శిక్ష అనుభవించారని, దేవుడు తిరిగి యేసు లేపారని మనం విశ్వసించాలి. ఇదే మన పాప క్షమాపణకు ఉన్న ఏకైక మార్గం.
  • మనం ఇలా చేసినప్పుడు దేవుడు మనకు నిత్యా జీవమును అనుగ్రహిస్తారు. మనము చనిపోయిన తరువాత ఆయన రాజ్యములో ప్రవేశించి ఆయనతో పాటే ఉండే అవకాశాన్ని కల్పిస్తారు.