Translations:God's Story (first and last sacrifice)/26/te

  • యేసు జీవించినట్లు మనము కూడా పరిపూర్ణమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మనం స్వతహాగా ఆలా జీవించలేము, మరల మరల పాపములో పడిపోతాము.
  • అందుకే అమనకు దేవుని సహాయము కావాలి. మనల్ని మార్చడానికి ఆయన ఆత్మను మనకు ప్రసాదించాలని దేవుడు కోరుకుంటున్నారు.
  • దేవుని చిత్తమును తెలుసుకోవడానికి, మంచివారిగా మారడానికి, సాతానును అడ్డుకోవడానికి మనకు కావల్సిన శక్తిని పరిశుదాత్మ దేవుడు మనకు ఇస్తారు.
  • పరిశుద్ధాత్మ వరమును కోరుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తారు.