Translations:God's Story (first and last sacrifice)/27/te
- ఒకేఒక్క పాపము చేసినా ఆదాము, హవ్వలకు దేవుడు మరణ శిక్ష విధించారు.
- దేవుడు వారి బట్టలను ఒక బలి ద్వారా మార్చారు.
- యేసు దేవుని గొఱ్ఱెపిల్ల గా పిలువబడ్డారు.
- ఆయన మరణాన్ని యేసే ప్రవచించారు.
- ఆయన ముందుగా చెప్పినట్లే, యేసు మరణించిన మూడు రోజుల తరువాత దేవుడు తిరిగి లేపారు.
- యేసు మనకోసం దేవునిచే పంపబడిన బలియర్పణ.
- దేవుడు మనకు ఆయన ఆత్మను ఇవ్వాలనుకుంటున్నారు.