Translations:God's Story (five fingers)/18/te
- దేవుడు మీకొరకు ఎంతో కలిగి ఉన్నారు! దేవుని గురించి తెలుసుకొని, మన కొరకు ఆయన కలిగియున్న అద్భుతమైన ప్రణాళికలు అనుభవించడం ఎంతో ఆనందాన్నిస్తుంది.
- కానీ ఈ ప్రయాణంలో మన సొంత బలం మీద ఆధారపడితే మనం మరల మరల పాపములో పడిపోతూ ఉంటాం.
- పరిశుద్ధాత్మ అంటే మనకు గల "దేవుని శక్తి" . ఆయన మనకు నేర్పిస్తారు, మన బలహీనతలను సవరిస్తారు మరియు మనం ఒక మంచి మనిషిగా ఉండటానికి సహాయం చేస్తారు.
- పరిశుద్ధాత్మ కలిగిన ఇతరులు కూడా మనకు సహాయం చేస్తారు, దేవుడిని బాగా అర్ధం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు సహాయం చేస్తారు.