Translations:God's Story (five fingers)/24/te
- దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను అంగీకరించానా?
- □ అవును □ కాదు
- నిత్య జీవితము పొందుకుంటాను అని నేను ఖచ్చితముగా చెప్పగలనా?
- □ అవును □ కాదు
- నా పాపములను, చెడ్డ అలవాట్లను వదిలిపెట్టానా?
- □ అవును □ కాదు
- పరిశుద్దాత్మను నేను నిశ్చయముగా పొందుకున్నానా?
- □ అవును □ కాదు