దేవుని కథ

From 4training
Jump to: navigation, search
Other languages:
Albanian • ‎Arabic • ‎Brazilian Portuguese • ‎Chinese • ‎Czech • ‎Dutch • ‎English • ‎French • ‎German • ‎Hindi • ‎Indonesian • ‎Italian • ‎Kannada • ‎Korean • ‎Kyrgyz • ‎Malayalam • ‎Polish • ‎Romanian • ‎Russian • ‎Spanish • ‎Swedish • ‎Tamil • ‎Telugu • ‎Thai • ‎Vietnamese
More information about Telugu

మానవాళితో దేవుని కథ ఖచ్చితముగా చాలా సుదీర్ఘమైనది మరియు అంతులేనిది. ఇక్కడ ఆ ప్రయాణములో ముఖ్యమైన భాగములపై దృష్టిసారించాలనుకుంటున్నాము. ఈ విషయాలు మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు వారు అర్ధం చేసుకుని, వారి జీవితాలపై ప్రభావం చూపాలన్నదే మా లక్ష్యం. అయితే మీరు ఎవరికైతే చెబుతున్నారో వారి నేపథ్యాన్ని బట్టి ఆ పంచుకునే విషయములో చాలా తేడా ఉండొచ్చు. వారికి ఇప్పటికే ఏమి తెలుసు? ఏ ఏ విషయాలు వారికి పూర్తిగా కొత్తవి ?

ఈ కారణాల వలనే ఇక్కడ రెండు రకాల వెర్షన్ లు ఇవ్వబడ్డాయి.

దేవుని కథ (ఐదు వేళ్ళు)

  • ఆధునిక పాశ్చత్య నేపధ్యం లేదా బాగా చదువుకున్న నేపధ్యం ఉన్న వారికి ఈ వెర్షన్ సరిపోతుంది.

దేవుని కథ (మొదటి మరియు చివరి బలియర్పణ)

  • ఈ లోకం సృష్టి గురించి, మానవుడి పాపము గురించి, బలియర్పణల గురించి ఇప్పటికే తెలిసినవారికి ఈ వెర్షన్ సరిపోతుంది.
  • ఉదాహరణకు: ముస్లిం లేదా హిందూ సమాజానికి.